Home
International
Nobel Peace Prize Laureate Maria Corina Machado Returns To Venezuela After Nearly Year In Hiding
స్వదేశానికి మరియా కొరినా మచాడో
వెనిజువెలా దేశ ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో దాదాపు ఒక ఏడాది తర్వాత తన స్వదేశానికి చేరుకున్నారు.
కారకాస్: వెనిజువెలా దేశ ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో దాదాపు ఒక ఏడాది తర్వాత తన స్వదేశానికి చేరుకున్నారు. అరెస్ట్ భయంతో కొంతకాలం పాటు అజ్ఞాతంలోనే గడిపిన ఆమె గతంలో నోబెల్ బహుమతిని స్వీకరించేందుకు దేశం విడిచి వెళ్లారు. ఆదివారం ఆమె తిరిగి వెనెజువెలాకు చేరుకున్నట్లు ఆమె ప్రతినిధి డేవిడ్ సోమోలాన్సీ తెలిపారు.
పశ్చిమ వెనెజువెలాలోని లారా స్టేట్‌లోని ఒక చర్చిలో ఆమె ఉన్న ఫొటోలను పార్టీ విడుదల చేయగా, ‘నేను ఇక్కడ ఉన్నాను. మీ అందరితో ఉన్నాను’ అంటూ ఆమె ‘ఎక్స్’ వేదికగా తన రాకను ప్రకటించారు. మచాడో స్వదేశానికి తిరిగి రావడాన్ని దేశంలో ప్రజాస్వామ్య పరివర్తనకు, స్వేచ్ఛాయుత, పారదర్శక అధ్యక్ష ఎన్నికలకు ఒక ముందడుగుగా ఆమె ప్రతినిధి అభివర్ణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

