అమెరికన్ స్థావరాలకు ఆతిథ్యమివ్వం

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్, జూన్ 22: అమెరికన్ మిలిటరీ స్థావరాలకు పాకిస్థాన్‌లో ఆతిథ్యమివ్వబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆఫ్ఘాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగనున్న నేపథ్యంలో పాక్‌లో వాటికి ఆశ్రయం కల్పించనున్నారని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. అలా చేస్తే ఉగ్రవాదులకు తమ దేశం లక్ష్యంగా మారుతుందని, వాళ్లు తమపై ప్రతీకార దాడులకు దిగుతారని ఖాన్ చెప్పారు. దానిని భరించే స్థితిలో పాక్ లేదనీ, ఇప్పటికే తాము భారీ మూల్యం చెల్లించామని వివరించారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగి ఉన్న అమెరికా.. ఆఫ్ఘాన్‌లో ఇరవై ఏండ్లు ఉండి యుద్ధాన్ని అంతమొందించనప్పుడు, బయట నుంచి (పాకిస్థాన్ నుంచి) ఎలా సాధిస్తుందని ఖాన్ ప్రశ్నించారు. సరిహద్దు దేశమైన అఫ్ఘనిస్తాన్‌తో తాము శాంతి కోరుకుంటున్నామే తప్ప యుద్ధం కాదని ప్రధాని స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

