కాంగోలో విజృంభిస్తున్న మంకీపాక్స్
డెమోక్రాటిక్ రిపబ్లిక్ కాంగో (డీఆర్సీ)లో మంకీపాక్స్ కేసులు విజృంభిస్తున్నాయి.
- 229 మరణాలు
కిన్షాషా (డీఆర్ కాంగో): డెమోక్రాటిక్ రిపబ్లిక్ కాంగో (డీఆర్సీ)లో మంకీపాక్స్ కేసులు విజృంభిస్తున్నాయి. గత ఏడాది కాలంగా మంకీపాక్స్ అనుమానిత కేసులు 5,236 నమోదు కాగా, 229 మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది.
ఈ ఏదాది జనవరి 1 నుంచి జూన్ 25 వరకు 70 శాతం అనుమానిత కేసులు, 72 శాతం మరణాలు 1 నుంచి 15 ఏండ్ల వారికి సంభవించినట్టు డబ్ల్యూహెచ్వో తెలిపింది. వన్యప్రాణుల నుంచి సంక్రమించే ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. మంకీపాక్స్ అంటే స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్ఫెక్షన్. మశూచితో పోలిస్తే తీవ్రత తక్కువ ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

