Home
Telangana
Cwc Writes To Telugu States For Comprehensive Reports On Gc Link Project Ahead Of Third Meeting
జీసీ లింకుపై అభిప్రాయాలు చెప్పండి
గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలపై పూర్తి అభిప్రాయాలతో కూడిన నివేదికను పంపించాలని ఏపీ, తెలంగాణ రాష్ర్టాలను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కోరింది.
- ఇరు రాష్ర్టాలకు కేంద్ర జలసంఘం లేఖ
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలపై పూర్తి అభిప్రాయాలతో కూడిన నివేదికను పంపించాలని ఏపీ, తెలంగాణ రాష్ర్టాలను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కోరింది. త్వరలోనే మూడో మీటింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని, అందుకు ఎజెండాను పంపాలని సూచించింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు సీడబ్ల్యూసీ సీఈ, కమిటీ మెంబర్ సెక్రటరీ రాకేశ్‌కుమార్ లేఖ రాశారు.
సెప్టెంబర్‌లో రెండోభేటీ సందర్భంగా గోదావరి, కావేరి లింకు ప్రాజెక్టుపై కొనసాగిన చర్చలు, ఇరు రాష్ర్టాలు వెల్లడించిన అభిప్రాయాలను లేఖలో గుర్తుచేసింది. నదీజలాల వివాదాలపై వారంలోగా ఎజెండాను పంపాలని, రాబోయే రెండు వారాల్లోనే మూడో సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

