ఇజ్రాయెల్‌పై లెబనాన్ రాకెట్ల వర్షం
ఇజ్రాయెల్‌పై లెబనాన్ రాకెట్ల వర్షం కురిపించింది. సఫేద్, దాని పరిసర ప్రాంతాల్లో శనివారం 55 రాకెట్లతో విరుచుకుపడింది. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.
- సమర్థంగా తిప్పి కొట్టామన్న సైన్యం
గాజా: ఇజ్రాయెల్‌పై లెబనాన్ రాకెట్ల వర్షం కురిపించింది. సఫేద్, దాని పరిసర ప్రాంతాల్లో శనివారం 55 రాకెట్లతో విరుచుకుపడింది. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. మొదటి విడతగా 20 రాకెట్లు, మరుక్షణంలోనే మరో 35 రాకెట్లతో దాడి జరిగిందని, అయితే వాటిలో చాలావాటిని సమర్ధంగా అడ్డుకొన్నారని, మిగిలినవి మైదాన ప్రాంతాల్లో పడ్డాయని ఆర్మీ అధికారులు చెప్పినట్టు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. దాడికి ముందు జాగ్రత్తగా ఉండాలంటూ ఇజ్రాయెల్ తన పౌరులకు అప్రమత్తం చేసింది. ఈ దాడి జరిగిన కొద్ది సమయం తర్వాత ఇజ్రాయెల్ మిలటరీ జెట్లు దక్షిణ లెబనాన్‌పై రాకెట్ లాంఛర్లను ప్రయోగించాయి. కాగా, గురువారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వాయుసేన దాడిలో ముగ్గురు మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

