ఆటోమెటిక్‌గా అణుదాడి చేస్తాం: కిమ్
సియోల్: ఉత్తర కొరియా కొత్త చట్టాన్ని రూపొందించింది. తనను తాను రక్షించుకునే నేపథ్యంలో.. ముందస్తుగా అణ్వాయుధ దాడి చేసే రీతిలో ఆ చట్టాన్ని తయారు చేశారు. అణ్వాయుధీకరణ అంశంలో వెనక్కి తగ్గేది లేదని కిమ్ జాంగ్ ఉన్ తేల్చి చెప్పారు. న్యూక్లియర్ వెపన్స్‌ను తగ్గించాలన్న విషయాన్ని ఏ రకంగానూ ఎంకరేజ్ చేయమని కిమ్ తెలిపారు. 2017 తర్వాత మళ్లీ ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త తరహా చట్టాన్ని కిమ్ రూపొందించినట్లు భావిస్తున్నారు. ట్రంప్‌తో జరిగిన భేటీ తర్వాత కిమ్‌ను ఓదార్చేందుకు సాగిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దేశానికి న్యూక్లియర్ స్టేటస్ ఇస్తూ గురువారం నార్త్ కొరియా పార్లమెంట్ కొత్త చట్టాన్ని రూపొందించింది. అటామిక్ ఆయుధాలను ఆటోమెటిక్‌గా వాడుకునే అవకాశాన్ని మిలిటరీకి కల్పిస్తున్నట్లు కొత్త చట్టంలో పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

