America President | అమెరికా అధ్యక్ష పీఠం.. ఆమెకు అందని ద్రాక్షే!
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అతివలు అధిరోహించే అవకాశం మరోసారి చేజారింది. 248 ఏండ్ల ఆ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మహిళలెవరూ ఈ స్థానాన్ని ఒక్కసారి కూడా చేజిక్కించుకోలేక పోయారు.
America President | వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠాన్ని అతివలు అధిరోహించే అవకాశం మరోసారి చేజారింది. 248 ఏండ్ల ఆ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మహిళలెవరూ ఈ స్థానాన్ని ఒక్కసారి కూడా చేజిక్కించుకోలేక పోయారు. 2024 అధ్యక్ష ఎన్నికలతో ఆ కల నెరవేరుతుందని చాలామంది భావించినా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ విజయానికి చేరువగా వచ్చినా దానిని అందుకోలేకపోయారు.
గతంలో కూడా అమెరికా అధ్యక్ష స్థానానికి కొంతమంది మహిళలు పోటీపడినా ఎవరూ విజయం సాధించలేక పోయారు. మార్గరేట్ చేస్ స్మిత్, షెల్లీ చిసమ్ అధ్యక్ష పీఠానికి పోటీపడ్డారు. 2016లో హిల్లరీ క్లింటన్ విజయానికి చేరువగా వచ్చి ఓటమి చెందారు. అప్పటి ఎన్నికల్లో ఆమె ట్రంప్ కంటే 30 లక్షల ఓట్లు ఎక్కువ పొందారు. కానీ ఎలక్టోరల్ కాలేజీలో ఆమెకు మెజారిటీ దక్కలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

