జులియన్ అసాంజే అప్పగింతకు గ్రీన్ సిగ్నల్
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ ఆమోదించింది. ఈ విషయాన్ని బ్రిటన్ హోంశాఖ మంత్రి ప్రీతీ పాటిల్ తెలిపారు. అయితే 14 రోజుల్లోగా దీనిపై దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. అమెరికాలో ఉన్న సమయంలోనూ సరైన రీతిలో ట్రీట్మెంట్ ఇవ్వనున్నట్లు అప్పగింత ఒప్పందంలో తెలిపారు.
2010లో డాక్యుమెంట్లు లీక్ చేసిన కేసులో అమెరికా వాంటెడ్ లిస్టులో అసాంజే ఉన్నారు. అయితే బ్రిటన్ నిర్ణయంపై కోర్టుకు అపీల్ చేయనున్నట్లు వికీలీక్స్ సంస్థ తెలిపింది. అమెరికాకు అప్పగింత అంశంపై అసాంజే భార్య స్టెల్లా మాట్లాడుతూ.. తన భర్త ఎటువంటి తప్పు చేయలేదని, ఆయన ఎటువంటి నేరానికి పాల్పడలేదన్నారు. ఆయనో జర్నలిస్టు అని, పబ్లిషర్ అని, తన డ్యూటీ చేసినందుకు ఆయన్ను వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

