రోజుకు రెండు గంటలే స్మార్ట్ ఫోన్ వినియోగం!
ఒక అనూహ్య నిర్ణయంతో జపాన్ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. డిజిటల్ వ్యసనం తగ్గించడానికి, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి టయోకే పట్టణ పౌరులు ఇక నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని రోజుకు రెండు గంటలకు మాత్రమే పరిమితం చేయాలని ప్రతిపాదించింది.
- ప్రజలకు జపాన్ ప్రభుత్వం షాక్
టోక్యో, సెప్టెంబర్ 2 : ఒక అనూహ్య నిర్ణయంతో జపాన్ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. డిజిటల్ వ్యసనం తగ్గించడానికి, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి టయోకే పట్టణ పౌరులు ఇక నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని రోజుకు రెండు గంటలకు మాత్రమే పరిమితం చేయాలని ప్రతిపాదించింది.
దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను మున్సిపల్ అసెంబ్లీ పరిశీలనలో ఉన్నాయి. ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్ల పెంపు, నిద్ర నాణ్యతను పెంచడానికి, కుటుంబం, సమాజ బాంధవ్యాలు మెరుగుపర్చడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనను నగర పౌరులు తీవ్రంగా నిరసిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

