డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య మరణంపై ఇదీ మెడికల్ రిపోర్ట్..
వాషింగ్టన్: డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ రెండు రోజుల క్రితం మృతిచెందిన విషయం తెలిసిందే. న్యూయార్క్ సిటీలోని తన ఇంట్లో ఆమె ప్రాణాలు విడిచారు. అయితే మెట్ల మీద నుంచి కింద పడడం వల్ల మరణించినట్లు అనుమానాలు ఉన్నాయి. న్యూయార్క్ సిటీ మెడికల్ ఆఫీసర్ ఇవానా మృతిపై రిపోర్ట్ ఇచ్చారు. మొండెం భాగానికి బలమైన గాయాలు కావడం వల్లే ఇవానా ప్రాణాలు విడిచినట్లు మెడికల్ ఆఫీసర్ తన రిపోర్ట్‌లో తెలిపారు.
మెట్ల మీద నుంచి కిందపడినట్లు వస్తున్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఎప్పుడు ఈ ఘటన జరిగిందో మెడికల్ ఆఫీసర్ తన రిపోర్ట్‌లో చెప్పలేదు. కానీ ఇవానా ట్రంప్ మరణం ప్రమాదమే అని తేల్చారు. మన్‌హటన్‌లో ఉన్న ఇంట్లో 73 ఏళ్ల ఇవానా ట్రంప్ మరణించినట్లు గురువారం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

