ఇరాన్‌పై పేజర్ ఆపరేషన్ తరహా దాడి!
ఇరాన్‌లోని ఉన్నత సైనిక, భద్రతా నాయకత్వం లక్ష్యంగా 2024లో హెజ్బొల్లాపై జరిపిన పేజర్ దాడి తరహాలో ఒక రహస్య ఆపరేషన్‌ను నిర్వహించాలని ఇజ్రాయెల్ యోచిస్తున్నది. ప్రధానంగా ఇరాన్ ఉన్నత సైనిక కమాండర్లను ఈ ఆపరేషన్ ద్వారా తొలగించి, ప్రస్తుతం అనిశ్చితిలో ఉన్న దేశ యుద్ధకాలపు సైనిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని భావిస్తున్నది.
వాషింగ్టన్, నవంబర్ 1: ఇరాన్‌లోని ఉన్నత సైనిక, భద్రతా నాయకత్వం లక్ష్యంగా 2024లో హెజ్బొల్లాపై జరిపిన పేజర్ దాడి తరహాలో ఒక రహస్య ఆపరేషన్‌ను నిర్వహించాలని ఇజ్రాయెల్ యోచిస్తున్నది. ప్రధానంగా ఇరాన్ ఉన్నత సైనిక కమాండర్లను ఈ ఆపరేషన్ ద్వారా తొలగించి, ప్రస్తుతం అనిశ్చితిలో ఉన్న దేశ యుద్ధకాలపు సైనిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని భావిస్తున్నది. యూఎస్ మధ్యంతర ఎన్నికల తర్వాత టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు పునరుద్ధరిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇజ్రాయెల్ ఈ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

