పర్యావరణంపై దెబ్బ.. ఇరాన్ యుద్ధంతో గాలిలోకి 50 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం వల్ల పెద్ద మొత్తంలో గ్రీన్‌హౌజ్ వాయువులు విడుదలవుతున్నాయని, దీంతో ఈ భూమిపై మానవుడు బతకలేని పరిస్థితులు ఏర్పడతాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
టెహ్రాన్, మార్చి 22 : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం వల్ల పెద్ద మొత్తంలో గ్రీన్‌హౌజ్ వాయువులు విడుదలవుతున్నాయని, దీంతో ఈ భూమిపై మానవుడు బతకలేని పరిస్థితులు ఏర్పడతాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్లో 20 వేల భవనాలు ధ్వంసమయ్యాయని, దీని నుంచి 24 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలైందని ‘ఇరానియన్ రెడ్ క్రెసెంట్’ నివేదిక అంచనా వేసింది.
దీని ప్రకారం, గత రెండు వారాల్లో ఇరాన్లో 50 లక్షల టన్నుల గ్రీన్‌హౌజ్ వాయువులు వాతావరణంలోకి విడుదలయ్యాయి. రోజంగా సాగుతున్న స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్స్, నౌకా విన్యాసాలతో పెద్ద ఎత్తున వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్నది. ఇరాన్‌లోని చమురు క్షేత్రాలపై దాడుల వల్ల 18.8 లక్షల టన్నుల కార్బన్డయాక్సైడ్ విడుదలైందని నివేదిక అంచనా వేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

