డిమాండ్లకు అంగీకరిస్తే హొర్ముజ్ ఓపెన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధిని రెండు రోజుల్లోనే తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధిని రెండు రోజుల్లోనే తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
అయితే ఇందుకు అమెరికా తమ డిమాండ్లను అంగీకరించాలని స్పష్టం చేసింది. గతంలో ఏడు రోజుల గడువుతో ప్రతిపాదించిన ఇరాన్ తాజాగా ఆ సమయాన్ని రెండు రోజులకు తగ్గించింది. ఇరాన్ ప్రధానంగా నాలుగు షరతులను విధించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

