Home
International
Indian Visa Application Centers Ivac Were Opened In Seattle And Bellevue In America
US Visa | యూఎస్‌లో రెండు ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్లు
అమెరికాలోని సీటెల్, బెల్లెవ్యూలలో ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (ఐవీఏసీ)లను శుక్రవారంప్రారంభించారు.
US Visa | సీటెల్: అమెరికాలోని సీటెల్, బెల్లెవ్యూలలో ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (ఐవీఏసీ)లను శుక్రవారంప్రారంభించారు. సీటెల్‌లోని ఐవీఏసీని మేయర్ బ్రూస్ హర్రెల్, కాన్సుల్ జనరల్ ప్రకాశ్ గుప్తా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హర్రెల్ మాట్లాడుతూ… భారత్, అమెరికా మధ్య స్నేహ బంధాన్ని పటిష్టం చేయడంలో భారతీయులు విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రకాశ్ గుప్తా మాట్లాడుతూ, కొత్తగా ఐవీఏసీలను ప్రారంభించడం ద్వారా పసిఫిక్ వాయవ్య రాష్ర్టాలతో సంబంధాలను పెంపొందించుకోవవడలో భారతదేశ నిబద్ధత స్పష్టమవుతున్నదని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

