సౌదీ విమానాశ్రయంపై దాడి భారతీయుడి మృతి
యెమెన్‌కు చెందిన హౌతీలు సౌదీలోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై బుధవారం రాత్రి క్షిపణి దాడులు జరిపారు. ఈ దాడిలో ఒక భారతీయుడు సహా ఇద్దరు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో భారతీయులు, యెమెన్, బంగ్లాదేశ్, సౌదీ పౌరులు ఉన్నారు. తూర్పు చమురు నగరం దమ్మామ్‌లోని ఈ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిని ఆ దేశ పౌర విమానయాన శాఖ నిర్ధారించింది.
రియాద్, అక్టోబర్ 22: యెమెన్‌కు చెందిన హౌతీలు సౌదీలోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై బుధవారం రాత్రి క్షిపణి దాడులు జరిపారు. ఈ దాడిలో ఒక భారతీయుడు సహా ఇద్దరు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో భారతీయులు, యెమెన్, బంగ్లాదేశ్, సౌదీ పౌరులు ఉన్నారు. తూర్పు చమురు నగరం దమ్మామ్‌లోని ఈ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిని ఆ దేశ పౌర విమానయాన శాఖ నిర్ధారించింది. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, విమానాల రాకపోకలను పునరుద్ధరించామని, ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

