వైరల్ వీడియో : జాకెట్ ధరించేందుకు ప్రయత్నించిన ఒరాంగుటాన్
మనిషిని అనుకరించేందుకు జంతువులు ప్రయత్నించడం చూస్తుంటాం. తాజాగా ఒరాంగుటాన్ ఓ వ్యక్తి జాకెట్‌ను తాను ధరించేందుకు ప్రయత్నించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ వుతోంది.
న్యూఢిల్లీ : మనిషిని అనుకరించేందుకు జంతువులు ప్రయత్నించడం చూస్తుంటాం. తాజాగా ఒరాంగుటాన్ ఓ వ్యక్తి జాకెట్‌ను తాను ధరించేందుకు ప్రయత్నించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ వుతోంది. మరి చివరకు ఈ ప్రయత్నంలో అది సక్సెసయిందా అని తెలుసుకోవాలంటే వైరల్ హాగ్ షేర్ చేసిన వీడియోను చూడాల్సిందే.
ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో వ్యక్తి జాకెట్‌ను చూసిన ఒరాంగుటాన్ జాకెట్ జిప్‌ను ఓపెన్ చేసి దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుంది. ఆపై జాకెట్‌ను బయటకు తీసి దాన్ని తాను ధరించి మురిసిపోవడం నెటిజన్లను విస్మయపరిచింది.
ఈ ఒరాంగుటాన్ ఈ జాకెట్‌ను ట్రై చేయాలని కోరుకుందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. జాకెట్ ధరించడం ఎలాగనేది ఒరాంగుటాన్‌కు ఎలా తెలిసిందన్నది తనకు అర్ధం కాలేదని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఈ వీడియో చూసి తాను స్టన్ అయ్యానని మరో యూజర్ రాసుకొచ్చారు. జంతువులు మనకు ప్రతిరూపాలని, అవి మనకంటే తెలివిమీరాయని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

