రాజకీయాల జోలికి వెళ్లను: ఇవాంకా ట్రంప్
Ivanka Trump:అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో సలహాదారుగా చేసిన ఇవాంకా రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు. 2024లో దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడనున్నట్లు ఇవాళ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కొన్ని గంటల తేడాలోనే ఇవాంకా కూడా ఓ ప్రకటన చేశారు. 2024 కోసం తన తండ్రి చేసే ప్రచారంలో పాల్గొనడం లేదని ఆమె తెలిపారు. తం
ఫ్లోరిడా: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో సలహాదారుగా చేసిన ఇవాంకా రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు. 2024లో దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడనున్నట్లు ఇవాళ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కొన్ని గంటల తేడాలోనే ఇవాంకా కూడా ఓ ప్రకటన చేశారు. 2024 కోసం తన తండ్రి చేసే ప్రచారంలో పాల్గొనడం లేదని ఆమె తెలిపారు.
నాన్నను ఎంతో ప్రేమిస్తానని, కానీ ఈసారి తన సమయాన్ని పిల్లల కోసం కేటాయించనున్నానని, ఫ్యామిలీతోనే గడపనున్నట్లు ఇవాంకా తన స్టేట్మెంట్లో చెప్పారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలన్న ప్లాన్ లేదని, తండ్రికి ఎప్పుడూ మద్దతు ఇస్తానని, రాజకీయ క్షేత్రానికి సంబంధం లేకుండా తన పాత్ర ఉంటుందని ఇవాంకా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

