కాలిఫోర్నియాలో ‘హరికేక్’
అమెరికాలోని కాలిఫోర్నియాలో పెను గాలులతో కూడిన తుఫాన్ ‘హిలారీ’ బీభత్సం సృష్టిస్తున్నది. ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగానే.. మరోవైపు భూకంపం సంభవించడం భయాందోళన కలిగించింది. దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ఒకే సమయంలో తుఫాన్, భూకంపం సంభవించడాన్ని ‘హరికేక్'గా వ్యవహరిస్తారు.
లాస్ఏంజెల్స్: అమెరికాలోని కాలిఫోర్నియాలో పెను గాలులతో కూడిన తుఫాన్ ‘హిలారీ’ బీభత్సం సృష్టిస్తున్నది. ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగానే.. మరోవైపు భూకంపం సంభవించడం భయాందోళన కలిగించింది. దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ఒకే సమయంలో తుఫాన్, భూకంపం సంభవించడాన్ని ‘హరికేక్’గా వ్యవహరిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- California
- hurricane
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

