Viral video: రాజ భవనంలాంటి ఇల్లు ఒక్కసారిగా నదిలో కూలిపోయింది!!
దక్షిణ చైనాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూలేనివిధంగా వరదలు పారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూలిపోయాయి. వరదల్లో ఇళ్లు, కార్లు కొట్టుకుపోతున్నాయి. పంటలన్నీ నీటమునిగాయి. దక్షిణ ప్రావిన్స్ హునాన్‌లో నదులు, సరస్సుల్లో నీటి మట్టాలు ఇటీవల హెచ్చరిక రేఖ కంటే ఎక్కువగా పెరిగాయి. కాగా, ఈ వరదల ధాటికి రాజభవనంలాంటి ఇల్లు నదిలో కూలిపోయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

తీవ్రమైన వరదల కారణంగా యోంగ్జౌ నగరంలో అనేక ఇండ్లు కూలిపోయాయి. స్థానికంగా ఓ ఇల్లు కూలిపోయి నదిలో పడిపోయింది. ఇది కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియో చూసిన వారంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా, ఆ ఇంటినుంచి అందరినీ ముందే ఖాళీ చేయించామని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు.
Heavy rains & intense flooding hit China’s Hunan Province in recent days, resulting in severe damage to homes in the city of Yongzhou—including one home that collapsed in its entirety on camera.
All residents had been evacuated in advance and no injuries were reported. pic.twitter.com/593Ve2nf9P
— NowThis (@nowthisnews) June 26, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!