e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home అంతర్జాతీయం స్వలింగ సంపర్కం పాపం

స్వలింగ సంపర్కం పాపం

ఆ జంటలను చర్చి దీవించదు

వాటికన్‌ కార్యాలయం ప్రకటన

రోమ్‌, మార్చి 15: ‘స్వలింగ సంపర్కం పాపం. పాపాలను దేవుడు క్షమించడు. అందుకే క్యాథలిక్‌ చర్చి స్వలింగ వివాహం చేసుకొన్న జంటలను దీవించదు’ అని వాటికన్‌ కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. అయితే స్వలింగ సంపర్కులు జంటలుగా కాకుండా ఒక్కొక్కరిగా వస్తే దీవెనలు ఉంటాయని పేర్కొన్నది. ‘దేవుడు పాపాత్ములను క్షమిస్తాడు. కానీ పాపాలను క్షమించడు. స్వలింగ సంపర్కులైనవారు పాపాత్ములు కావచ్చు. కానీ వారి మధ్య శారీరక బంధం పాపం’ అని వివరణ ఇచ్చింది. క్యాథలిక్‌ చర్చి ‘గే యూనియన్లకు దీవెనలు అందిస్తుందా’ అన్న ప్రశ్నకు ఈ మేరకు రెండు రెండు పేజీలతో కూడిన సమాధానం ఇచ్చింది. దీనికి పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆమోదం ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్వలింగ సంపర్కం పాపం

ట్రెండింగ్‌

Advertisement