పాక్‌లో చారిత్రక గురుద్వారా కూల్చివేత భగ్గుమన్న సిక్కు ప్రపంచం
పాకిస్థాన్‌లోని క్వెట్టాలో చారిత్రక శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ గురుద్వారాను అధికారులు ఇటీవల కూల్చివేశారు. దీంతో సిక్కులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. అధికారులు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కూల్చివేత చేపట్టారని స్థానికులు తెలిపారు.
క్వెట్టా: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో చారిత్రక శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ గురుద్వారాను అధికారులు ఇటీవల కూల్చివేశారు. దీంతో సిక్కులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. అధికారులు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కూల్చివేత చేపట్టారని స్థానికులు తెలిపారు.
అదే స్థలంలో గురుద్వారాను కొనసాగించడానికి, భక్తులు ప్రార్థన చేసుకోవడానికి అనువైన తాత్కాలిక స్థలాన్ని కేటాయించాలని పాక్ ప్రభుత్వాన్ని వారు కోరారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గురుద్వారాలు కూల్చేశారని స్థానిక సిక్కులు తెలిపారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని గురుద్వారాను పునర్ నిర్మించాలని మాజీ ఎంపీ తర్లోచన్ సింగ్ న్యూఢిల్లీలోని పాక్ హై కమిషన్‌కు మెమొరాండం సమర్పించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

