Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Hurricane Isaias | అగ్రరాజ్యం అమెరికా (USA) దక్షిణ ప్రాంతాన్ని 'ఇసైయాస్ (Isaias)' హరికేన్ (Hurrycane) అతలాకుతలం చేసింది. తుఫాను కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. ఫ్లోరిడా (Florida), అలబామా (Alabama), జార్జియా (Georgia), మిస్సిసిపి రాష్ట్రాల్లో దాదాపు 6.7 లక్షల మంది నివాసితులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Hurricane Isaias : అగ్రరాజ్యం అమెరికా (USA) దక్షిణ ప్రాంతాన్ని ‘ఇసైయాస్ (Isaias)’ హరికేన్ (Hurrycane) అతలాకుతలం చేసింది. తుఫాను కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. ఫ్లోరిడా (Florida), అలబామా (Alabama), జార్జియా (Georgia), మిస్సిసిపి రాష్ట్రాల్లో దాదాపు 6.7 లక్షల మంది నివాసితులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తుఫాను బలహీనపడినప్పటికీ ఈదురుగాలులు, ఆకస్మిక వరదలు, టోర్నడో ముప్పు పొంచి ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ హెచ్చరించింది. పసిఫిక్ మహాసముద్రంలో ‘రాచెల్’ తుఫాను కారణంగా కాలిఫోర్నియాలోనూ 7,000 మందికి కరెంట్ కోతలు విధించారు. ఫ్లోరిడాలోని డెస్టిన్ సమీపంలో గంటకు సుమారు 105 మైళ్ల వేగంతో వీచే గాలులతో కేటగిరీ 2 హరికేన్‌గా తీరాన్ని తాకిన ఇసైయాస్ అనే ఉష్ణమండలానంతర తుఫాను, శనివారం బర్మింగ్‌హామ్ సమీపంలో మధ్య అలబామా గుండా ఈశాన్య దిశగా కదులుతోంది.
ఈ తుఫాను కారణంగా ఇప్పటివరకు కనీసం నలుగురు మరణించారు. అలబామా, ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్‌లో చెట్లు, విద్యుత్ తీగలు నేలకూలడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, దాంతో శుక్రవారం రాత్రి రోడ్లను మూసివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అలబామా, ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్, పశ్చిమ జార్జియాలోని చాలా ప్రాంతాల్లో లక్షలాది ఇళ్లు, వ్యాపార సంస్థలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

