అనుభూతిని పంచే ‘బాల 369’
అర్విన్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘బాల 369’. విజయ్‌కుమార్ కలివరపు స్వీయ దర్శకత్వంలో ఎల్లయ్యతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ని విడుదల చేశారు.
అర్విన్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘బాల 369’. విజయ్‌కుమార్ కలివరపు స్వీయ దర్శకత్వంలో ఎల్లయ్యతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ని విడుదల చేశారు. 15దేశాల్లో షూటింగ్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమా ఇదని, ఓ తెలుగు పద్యాన్ని ఆధారంగా చేసుకున్న ఈ కథ రాశానని, ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచే ఆసక్తికరమైన కథ ఇదని, టీమ్ అంతా మనసుపెట్టి పనిచేశారని దర్శకుడు విజయ్‌కుమార్ కలివరపు తెలిపారు. ఈ సినిమాతో నటుడిగా నాకు గుర్తింపు వస్తుందని హీరో ఆర్విన్తేజ్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భవన్, లైన్ ప్రొడ్యూసర్ జితేంద్ర. నటుడు త్రినాథ్, నటి మహి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అనుష్కుమార్, సంగీతం: డా.శాండీ సి.ఆనంద్, సమర్పణ: వైవా హర్ష, నిర్మాణం: అర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

