Drone Rain : చైనాలో డ్రోన్ల వర్షం.. లైట్‌షోలో ఘటన
Drones Rain : చైనాలో ఓ షాపింగ్ మాల్లో జరిగి ఆశ్చర్యానికి గురిచేసంది. షాపింగ్ మాల్లో నిర్వహించిన లైట్షో గందరగోళానికి గురిచేసింది. షో జరుగుతుండగా ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్లు...

బీజింగ్ : (Drone Rain) ఉల్కాపాతం గురించి మనకు తెలుసు. కానీ, డ్రోన్ల వర్షం గురించి మనం ఎప్పుడూ వినలేదు. చైనాలో ఓ షాపింగ్ మాల్లో జరిగి ఆశ్చర్యానికి గురిచేసంది. షాపింగ్ మాల్లో నిర్వహించిన లైట్షో గందరగోళానికి గురిచేసింది. షో జరుగుతుండగా ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్లు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కుప్పకూలాయి. దాంతో షో చూసేందుకు వచ్చిన ప్రజలు తలోవైపు భయంతో పరుగులు పెట్టారు. డ్రోన్లు కూలిన ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తున్నది.
హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్జౌ హైటెక్ జోన్‌లోని వాండా ప్లాజా షాపింగ్ మాల్లో లైట్షో ఏర్పాటు చేశారు. ఈ షోలో 200 కంటే ఎక్కువ డ్రోన్లు ఆకాశంలోకి ఎగిరాయి. కొన్ని నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తి డ్రోన్లు ఒక్కొక్కటిగా భూమిపై పడటం ప్రారంభమయ్యాయి. ఈ వీడియోప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రకాశవంతంగా వెలుగుతున్న డ్రోన్లు భూమిపైకి దూసుకొస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. వాటిని నియంత్రించడంలో తప్పుగా ప్రవర్తించడంతోనే అవి విఫలమై ఉంటాయని భావిస్తున్నారు. ఈ ప్రదర్శనను చూసేందుకు పిల్లలతో పాటు దాదాపు 5,000 మంది వీధుల్లో గుమిగూడినట్లు నివేదికలు చెప్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
కుప్పకూలిన వేలాడే వంతెన : 30 మంది విద్యార్థులకు గాయాలు
అణు రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికలు ప్రస్తుతానికి లేవు : జపాన్
చార్ధామ్ భక్తుల సంఖ్య పరిమితి ఎత్తివేసిన హైకోర్ట్
13 మంది హజారాలను చంపిన తాలిబాన్ : హక్కుల సంఘం ఆరోపణ
షూటింగ్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌కు ‘గోల్డ్’
వీరనారి రాణి దుర్గావతి జయంతి నేడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

