వ్యాధి తీవ్రతను బట్టే.. యాంటీబాడీలు

సింగపూర్: వ్యాధి తీవ్రతను బట్టే శరీరంలోని ప్రతిరక్షకాల (యాంటీబాడీలు) మనుగడ ఆధారపడి ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంది. కరోనా వైరస్‌పై పోరాడే ప్రతిరక్షకాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయని, కొందరిలో యాంటీబాడీలు రోజుల వ్యవధిలో క్షీణిస్తే, ఇంకొందరిలో దశాబ్దాలపాటు కొనసాగుతాయని వెల్లడించింది. కొవిడ్-19 తీవ్రత.. ప్రతిరక్షకాల మనుగడను నిర్ణయిస్తుందని, వ్యాధి తీవ్రత ఎక్కువైతే.. యాంటీబాడీలు నశించి.. ఆ వ్యక్తికి మళ్లీ వైరస్ సోకే అవకాశం ఉండవచ్చని సింగపూర్‌లోని డ్యూక్-నస్ మెడికల్ స్కూల్ పరిశోధకుల అధ్యయనం తెలిపింది. ఈ వివరాలు వైద్య పత్రిక ‘లాన్సెట్ మైక్రోబ్’లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- antibodies
- corona
- severity
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

