Chinese Train | 2 సెకన్లలోనే 700km/h వేగాన్ని అందుకున్న రైలు.. చైనా మరో ప్రపంచ రికార్డు.. షాకింగ్ వీడియో
Chinese Train | హైస్పీడ్ రైళ్లలో డ్రాగన్ దేశం చైనా (China) మరో ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పింది. మాగ్నెటిక్ లెవిటేషన్ (magnetic levitation train) టెక్నాలజీతో నడిచే మాగ్లెవ్ రైలు (maglev train)ను పరీక్షించింది.
Chinese Train | హైస్పీడ్ రైళ్లలో డ్రాగన్ దేశం చైనా (China) మరో ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పింది. మాగ్నెటిక్ లెవిటేషన్ (magnetic levitation train) టెక్నాలజీతో నడిచే మాగ్లెవ్ రైలు (maglev train)ను పరీక్షించింది. ఈ రైలు రెండు సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. రైలు వేగాన్ని చూసి అక్కడి అధికారులు, మీడియా ప్రతినిధులే ఆశ్చర్యానికి గురయ్యారు. 700 km/h వేగాన్ని అందుకున్న తర్వాత రైలును అధికారులు సురక్షితంగా ఆపగలిగారు. ఇది అత్యంత వేగవంతమైన సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ రైలుగా నిలిచింది. రైలు ట్రయల్ రన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
🚄🇯🇵 Le train japonais Maglev L0 ne se contente pas d’être rapide : il redéfinit littéralement la notion de vitesse dans le transport moderne.
Grâce à la lévitation magnétique, il flotte au-dessus de son rail, éliminant toute friction et lui permettant d’atteindre plus de 600… pic.twitter.com/hnV4VnZ3Ro
— Le Contemplateur (@LeContempIateur) December 4, 2025
Also Read..
Storm Devin | హాలిడే సీజన్లో అమెరికాను వణికిస్తున్న డెవిన్ మంచు తుపాను.. 1,800 విమానాలు రద్దు
Massive Pile Up | ఘోర ప్రమాదం.. 50 వాహనాలు ఢీ.. ఎగసిపడ్డ మంటలు.. షాకింగ్ వీడియో
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

