సెల్ టవర్లు లేకున్నా మొబైల్ కమ్యూనికేషన్స్
మొబైల్ కమ్యునికేషన్స్ వ్యవస్థలో ‘శాటిలైట్' కనెక్టివిటీని సాధించటంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు.
- శాటిలైట్ల సాయంతో చైనా ముందడుగు
బీజింగ్: మొబైల్ కమ్యునికేషన్స్ వ్యవస్థలో ‘శాటిలైట్’ కనెక్టివిటీని సాధించటంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. సెల్ టవర్లు లేకుండానే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని చెప్తున్నారు. చైనా రోదసిలోకి పంపిన ‘టియాన్‌టాంగ్-1’ సిరీస్ ఉపగ్రహాల సంఖ్య మూడుకు చేరుకుంది. దీంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతమంతా మొబైల్ శాటిలైట్ కనెక్టివిటీకి మార్గం సుగమమైంది.
ప్రపంచంలో శాటిలైట్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చిన మొదటి కంపెనీగా హువాయి ఇప్పటికే గుర్తింపు పొందింది. తాజాగా ఈ జాబితాలో షావోమీ, హానర్, ఒప్పో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు చేరాయి. భూకంపాలు, తుఫాన్లు.. వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ‘శాటిలైట్ కనెక్టివిటీ’ కీలకపాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘మొబైల్ ఫోన్లకు డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీ మరింత పాపులర్ అవుతుంది’ అని సైంటిస్టు కూయి వాన్‌జావో అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
SIR Enumeration | తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వివాదంలో కీలక మలుపు.. రేడియల్ రోడ్ల టెండర్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Kodangal |సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత.. ఆడపిల్లలు ఉంటారన్న సోయి మరిచి బాలికల హాస్టల్‌పై ప్రతాపం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

