హాంకాంగ్‌పై చైనా మళ్లీ కన్నెర్ర..

సీట్ల సంఖ్య తగ్గింపు
హాంకాంగ్, మార్చి 30: హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చైనా మరోసారి దెబ్బతీసింది. హాంకాంగ్ చట్టసభలో ప్రజలు ఎన్నుకునే స్థానాలను 35 నుంచి 20కి తగ్గించేసింది. ప్రస్తుతం మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. వాటిలో సగానికి అంటే 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మొత్తం స్థానాలను 90కి పెంచినా ఎన్నికల జరిగే స్థానాల సంఖ్యను 20కి కుదించింది. చైనా తాజా నిర్ణయం విచారకరమని హాంకాంగ్‌కు చెందిన డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు ఎమిలీ లౌ అన్నారు. హాంకాంగ్‌కు ఇదో దుర్దినంగా ఆమె అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి:
ఆసియన్-అమెరికన్ వృద్ధురాలిపై
ప్రపంచ బట్టతల సోగ్గాడు.. ప్రిన్స్ విలియం
అధ్యక్షుడి చివరి చూపు కోసం వచ్చి 45 మంది మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

