అధ్యక్షుడి చివరి చూపు కోసం వచ్చి 45 మంది మృతి

నైరోబీ, మార్చి 30: టాంజానియా అధ్యక్షుడు జాన్ మగూఫులీ పార్థివదేహాన్ని గత వారం ప్రజల సందర్శనార్థం ఉంచినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 45 మంది మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా వ్యాప్తిని సీరియస్‌గా తీసుకోనందుకు, రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసినందుకు మగూఫులీని ప్రతిపక్షాలు తూర్పారబట్టినా… అవినీతి నిర్మూలనకు జరిపిన కృషితో ప్రజలకు ఆయన అభిమాన నాయకుడయ్యారు. మగూఫులీ గుండెపోటుతో మరణించినట్లు ఈ నెల 17న ప్రభుత్వం ప్రకటించింది. ఆయన కరోనాతో మరణించారన్న కథనాలు వినిపించాయి.
ఇవి కూడా చదవండి:
ఆసియన్-అమెరికన్ వృద్ధురాలిపై
హాంకాంగ్‌పై చైనా మళ్లీ కన్నెర్ర..
ప్రపంచ బట్టతల సోగ్గాడు.. ప్రిన్స్ విలియం
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Funeral
- jhon magufuli
- tanjania
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

