ఆసియన్-అమెరికన్ వృద్ధురాలిపై

నల్ల జాతి అమెరికన్ దాడి
న్యూయార్క్, మార్చి 30: ఆమె 65 ఏండ్ల వృద్ధురాలు. నడుచుకుంటూ వెళ్తున్నది. ఎక్కడి నుంచో ఒకడు వచ్చి అమాంతం కడుపులో తన్నాడు. ఆ దెబ్బకు వృద్ధురాలు రెండడుగుల వెనక్కు పడింది. దుండగుడు మళ్లీ ఆమె పొట్టలో తన్నాడు. తర్వాత తలపై తన్నాడు. ఆపై తాపీగా నడుచుకొంటూ వెళ్లిపోయాడు. అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రంలోని మాన్హాట్టన్ వీధుల్లో సోమవారం పట్టపగలు ఓ ఆసియా అమెరికన్‌పై స్థానిక నల్లజాతి అమెరికన్ చేసిన క్రూరమైన దాడి ఇది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ వీడియోను న్యూయార్క్ పోలీసు విభాగం(ఎన్‌వైపీడీ) విడుదల చేసింది. దుండగుడు వృద్ధురాలిని దారుణంగా తన్నటమేకాదు.. ఆమె ఆసియా మూలాలను పేర్కొంటూ బూతులు తిడుతున్న విషయం స్పష్టంగా రికార్డు అయింది. అమెరికాలో కరోనా వ్యాప్తికి ఆసియన్లే కారణమన్న అపోహతో ఇటీవల వారిపై దాడులు పెరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
హాంకాంగ్‌పై చైనా మళ్లీ కన్నెర్ర..
ప్రపంచ బట్టతల సోగ్గాడు.. ప్రిన్స్ విలియం
అధ్యక్షుడి చివరి చూపు కోసం వచ్చి 45 మంది మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Attack
- black american
- old women
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

