ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోస్ తీసుకున్న కెనడా ప్రధాని
ఆస్ట్రాజెనెకా టీకా| కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. తన సతీమణి సోఫీతో కలిసి ఒట్టావాలోని ఫార్మసీకి వచ్చిన ట్రుడో ఆస్ట్రాజెనెకా మొదటి డోస్ వేయించుకున్నారు.

ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. తన సతీమణి సోఫీతో కలిసి ఒట్టావాలోని ఫార్మసీకి వచ్చిన ట్రుడో ఆస్ట్రాజెనెకా మొదటి డోస్ వేయించుకున్నారు. ఈ చిన్నపనితో మనల్ని మనం రక్షించుకోవడానికి సహాయపడుతుందని తెలుసుకోవడం చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఇది మనం ఎంతో ప్రేమించేవారిని రక్షించడానికి ఇది తోడ్పడుతుంది. అందువల్ల ఇప్పుడు మీ వంతు వచ్చినట్లయితే వీలైనంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఆహ్వానిస్తున్నానని చెప్పారు.
కెనెడియన్లు నిస్సందేహంగా ఈ టీకా తీసుకోవచ్చు. టీకా తీసుకున్న మిలియన్ల మందిలో చాలా అరుదుగా తీవ్రమైన రక్తం గడ్డకట్టే కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమైనదేనని వెల్లడించారు. ట్రుడో భార్య సోఫి గతేడాది మార్చిలో కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనకూడా ఒట్టావాలోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే.
కాగా, కెనడాలో 40-45 ఏండ్ల వారికి ఎక్కువగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే 30 ఏండ్లు దాటినవారు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చని, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వ ఆరోగ్య సలహా బోర్డు సూచించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో గుజరాత్ ఒక్కటే ఉందా?
ఆ చిన్నారిని కాపాడిన రైల్వే హీరోకు గిఫ్ట్‌గా ఖరీదైన బైక్
ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం
అమెరికన్లే మాకు ముఖ్యం!
డబుల్, ట్రిపుల్ మ్యుటెంట్ల మధ్య తేడా లేదు
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు గెలిచి..
సొంత వైద్యం మానుకో!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

