Boycott | వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించనున్న బ్రిటన్ !
Boris Johnson |

లండన్: చైనా రాజధాని బీజింగ్‌లో వచ్చే ఏడాది జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌ను బ్రిటన్ బహిష్కరించే (Boycott) అవకాశం కనిపిస్తున్నది. మానవ హక్కులను చైనా కాలరాస్తున్నదని అందువల్ల దౌత్యపరంగా వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించే అంశాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (PM Boris Johnson) పరిశీలిస్తున్నారని స్థానిక వార్తా పత్రికలు తెలిపాయి. ఒలింపిక్స్ బాయ్‌కాట్ దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని యూకే విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ పేర్కొన్నారు.
కాగా, బ్రిటన్ మంత్రులతోపాటు, చైనాలో యూకే రాయబారి కూడా విశ్వ క్రీడల వేడుకల్లో పాల్గొనకూడదనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌కు బీజింగ్ ఆతిథ్యమివ్వనుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

