వైవాహిక బంధానికి బ్రేక్ : వారిద్దరూ అధికారికంగా విడిపోయారు!

వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకుడు బిల్ గేట్స్, మెలిందా గేట్స్ అధికారికంగా వేరుపడ్డారు. వాషింగ్టన్‌లోని కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఫైలింగ్ ద్వారా అధికారికంగా గేట్స్ దంపతులు విడిపోయినట్టయింది. 27 ఏండ్ల వైవాహిక బంధం అనంతరం తాము తెగదెంపులు చేసుకుంటున్నట్టు బిల్ గేట్స్, మెలిందా ఈ ఏడాది మేలో ప్రకటన చేశారు.
తమ జీవితాల్లో తదుపరి దశను దంపతులుగా తాము కలిసి ముందుకు సాగుతామని తాము నమ్మడం లేదని వారు స్పష్టం చేశారు. అయితే బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. వీరు కలిసి సమర్ధంగా పనిచేస్తారా అనేది పర్యవేక్షించేందుకు రెండేండ్ల ట్రయల్ పీరియడ్‌ను అమలు చేస్తామని గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది. ఇక విడాకుల ప్రకటన చేసిన అనంతరం మైక్రోసాఫ్ట్‌ను స్ధాపించిన తొలినాళ్లలో పనిప్రదేశంలో ప్రవర్తనపై బిల్ గేట్స్ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

