పుతిన్‌పై అరెస్ట్ వారెంట్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌పై ఆ దేశం ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తున్నది. యుద్ధ నేరాలకు సంబంధించిన ఆరోపణలపై గత నెల ఐసీసీ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్‌పై ఎలా ముందుకెళ్లాలని చర్చించడానికి రష్యాలో ఉన్నతస్థాయి సమావేశం జరిగిందని ‘మాస్కో టైమ్స్' కథనం పేర్కొన్నది.
మాస్కో, ఏప్రిల్ 25: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌పై ఆ దేశం ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తున్నది. యుద్ధ నేరాలకు సంబంధించిన ఆరోపణలపై గత నెల ఐసీసీ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్‌పై ఎలా ముందుకెళ్లాలని చర్చించడానికి రష్యాలో ఉన్నతస్థాయి సమావేశం జరిగిందని ‘మాస్కో టైమ్స్’ కథనం పేర్కొన్నది. రష్యాలో ఎదురులేని నేత పుతిన్‌ను రష్యాలో అరెస్టు చేయలేరు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అరెస్టు చేసే అవకాశం ఉం దనే ఆందోళన ఉన్నట్టు పలువురు అధికారులు చెప్తున్నారు. ఇది పుతిన్ విదేశీ పర్యటనలపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు. రష్యా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంగా యునైటెడ్ రష్యా పార్టీ, రాజకీయ అస్థిరత్వంగా మారొచ్చ ని ‘మాస్కో టైమ్స్’ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

