Apple | పోటీ చట్టాలను అతిక్రమించిన యాపిల్.. 16,500 కోట్ల జరిమానా
పోటీ చట్టాలను అతిక్రమించి సొంత మ్యూజిక్ సర్వీసులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా వ్యవహరించిన కేసులో టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి యూరోపియన్ యూనియన్(ఈయూ) సోమవారం రూ.16,500 కోట్ల భారీ జరిమానను విధించింది.
Apple | లండన్: పోటీ చట్టాలను అతిక్రమించి సొంత మ్యూజిక్ సర్వీసులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా వ్యవహరించిన కేసులో టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి యూరోపియన్ యూనియన్(ఈయూ) సోమవారం రూ.16,500 కోట్ల భారీ జరిమానను విధించింది. తమ యాప్ బయట ప్రత్యామ్నాయ, చౌకైన సంగీత చందా సేవల గురించి ఐఓఎస్ యూజర్లకు యాప్ డెవలపర్లు సమాచారం అందించడాన్ని యాపిల్ పూర్తిగా నిషేధించిందని ఈయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇది చట్ట విరుద్ధం. లక్షలాది యూరోపియన్ వినియోగదారులపై ఇది ప్రభావం చూపించింది’ అని ఈయూ కాంపిటీషన్ కమిషనర్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- app store
- Apple
- European Union
- Fine
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

