Andy Burnham: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హమ్ను నియమించిన కింగ్ ఛార్లెస్
Andy Burnham : బ్రిటన్ 59వ ప్రధానిగా ఆండీ బర్న్‌హమ్ అధికారికంగా నియమితులయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోరుతూ కింగ్ ఛార్లెస్ ఇవాళ ఆయన్ను స్వాగతించారు. కింగ్ ఛార్లెస్ ఆఫర్‌ను బర్న్‌హమ్ స్వీకరించారు. బకింగ్హమ్ప్యాలెస్లో అపాయింట్ తర్వాత ఛార్లెస్ చేతిని బర్న్‌హమ్ ముద్దాడారు.
లండన్: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హమ్(Andy Burnham) అధికారికంగా నియమితులయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోరుతూ కింగ్ ఛార్లెస్ ఇవాళ ఆయన్ను స్వాగతించారు. కింగ్ ఛార్లెస్ ఆఫర్‌ను బర్న్‌హమ్ స్వీకరించారు. బకింగ్హమ్ప్యాలెస్లో అపాయింట్ తర్వాత ఛార్లెస్ చేతిని బర్న్‌హమ్ ముద్దాడారు. బ్రిటన్ 59వ ప్రధానిగా బర్న్‌హమ్ నియమితులయ్యారు. బర్న్‌హమ్ రాకకు ముందు బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి మాజీ ప్రధాని కీర్ స్టార్మర్ వెళ్లిపోయారు. గడిచిన నాలుగేళ్లలో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోయే నాలుగవ వ్యక్తిగా బర్న్‌హమ్ నిలవనున్నారు. తన తొలి ప్రసంగాన్ని ఆయన డౌనింగ్ స్ట్రీట్‌లో ఇవ్వనున్నారు. శుక్రవారం నాటు లేబర్ పార్టీ నేతగా బర్న్‌హమ్ నియమితుడైన విషయం తెలిసిందే. ఆయన తన విధానాల్లో భాగంగా ఆదాయపన్నును తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

