167 ఏండ్ల గణిత చిక్కుముడిని పరిష్కరించిన ఏఐ
167 ఏండ్లుగా పరిష్కారం కాని రీమాస్ హైపోథిసిస్ గణిత చిక్కుముడిని ఆంత్రోపిక్ ఏఐ మాడల్ క్లాడ్ ఛేదించింది. ఈ విషయాన్ని ఆంత్రోపిక్ శాస్త్రవేత్త లెవెంట్ ఆల్పోగే ప్రకటించారు. దీనికి ఆధారంగా ఆయన కోటీ 70 లక్షలకు పైగా కంప్యూటర్ కోడ్‌ను రిలీజ్ చేశారు.
న్యూయార్క్ : 167 ఏండ్లుగా పరిష్కారం కాని రీమాస్ హైపోథిసిస్ గణిత చిక్కుముడిని ఆంత్రోపిక్ ఏఐ మాడల్ క్లాడ్ ఛేదించింది. ఈ విషయాన్ని ఆంత్రోపిక్ శాస్త్రవేత్త లెవెంట్ ఆల్పోగే ప్రకటించారు. దీనికి ఆధారంగా ఆయన కోటీ 70 లక్షలకు పైగా కంప్యూటర్ కోడ్‌ను రిలీజ్ చేశారు.రీమాస్ హైపోథిసిస్ను జర్మనీకి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త జార్జ్ బెర్న్ హార్డ్ రీమాస్ 1859లో ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రధాన సంఖ్యల పంపిణీ వాటి మధ్య ఉండే నమూనాలకు సంబంధించింది.
ప్రధాన సంఖ్యలు అంటే 1తో పాటు తమతో తామే భాగించబడేవి. ఉదాహరణకు 2,3,5,7,11 వంటివి. ఈ ప్రతిపాదనను పరిష్కరించిన వారికి 10 లక్షల డాలర్ల బహుమతిని అమెరికాలోని క్లే మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ గతంలో ప్రకటించింది. ఇప్పటివరకు ఎవరూ పరిష్కరించలేదు గానీ ఇప్పుడు ఏఐ దాన్ని ఛేదించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

