Home
International
A Huge Earthquake Occurred In The South East Pacific Ocean The Intensity Was Recorded As 7 7 On The Richter Scale
పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం
పసిఫిక్ మహాసముద్రం ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. లార్డ్ హోవ్ ఐలాండ్‌కు సునామీ ప్రమాదం పొంచి ఉందని ఆస్ట్రేలియాకు చెందిన బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ (బీఓఎమ్) శుక్రవారం హెచ్చరించింది.
కాన్బెర్రా: పసిఫిక్ మహాసముద్రం ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. లార్డ్ హోవ్ ఐలాండ్‌కు సునామీ ప్రమాదం పొంచి ఉందని ఆస్ట్రేలియాకు చెందిన బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ (బీఓఎమ్) శుక్రవారం హెచ్చరించింది.
వనౌత్, న్యూ కలెడోనియాకు ముప్పు ఉంది. హోవ్ ఐలాండ్ ప్రాంతంలో తీవ్రంగా గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. వనౌత్లో సునామీ సృష్టించింది. లాయల్టీలో 37 కి.మీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియలాజికల్ సర్వే తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

