నైజీరియాలో నరమేధం.. 62 మంది మృతి!
నైజీరియాలో అమాయకులపై తూటాల వర్షం కురిసింది. తుపాకీలతో దుండగులు జరిపిన కాల్పుల్లో 62 మంది ప్రాణాలు కోల్పోయారు.
అబుజ : నైజీరియాలో అమాయకులపై తూటాల వర్షం కురిసింది. తుపాకీలతో దుండగులు జరిపిన కాల్పుల్లో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. బిన్నారీ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు దేశ అత్యవసర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
శుక్రవారం తరాబా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మరో 52 మంది గాయపడినట్లు అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ) నివేదించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బందిపోటు ముఠాలకు చెందినవారు ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

