కాలిఫోర్నియాలో 30 మంది భారతీయ డ్రైవర్ల అరెస్ట్
అమెరికాలో చట్టవిరుద్ధంగా కమర్షియల్ డ్రైవర్స్ లైసెన్సులు గల 49 మందిని యూఎస్ బోర్డర్ పెట్రోల్ అధికారులు కాలిఫోర్నియాలో అరెస్ట్ చేశారు.
వాషింగ్టన్: అమెరికాలో చట్టవిరుద్ధంగా కమర్షియల్ డ్రైవర్స్ లైసెన్సులు గల 49 మందిని యూఎస్ బోర్డర్ పెట్రోల్ అధికారులు కాలిఫోర్నియాలో అరెస్ట్ చేశారు. వీరిలో 30 మంది భారతీయులు. వీరి వద్ద కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలకు గురైన సెమీట్రక్కుల డ్రైవర్లు చట్టవిరుద్ధ వలసదారులు కావడంతో అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్లో నవంబర్ 23-డిసెంబర్ 12 మధ్య కాలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

