Boat Capsize: అమెరికాలో బోటు మునక.. ఇద్దరు భారతీయ చిన్నారులు మిస్సింగ్
Boat Capsize: శాన్ డియాగో సిటీకి సమీపంలో శరణార్థుల బోటు బోల్తా ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఏడు మంది గల్లంతు అయ్యారు. అయితే ఆచూకీ లేనివారిలో ఇద్దరు భారతీయ చిన్నారులు ఉన్నారు.
న్యూయార్క్: అమెరికాలోని శాన్ డియాగో సిటీకి సమీపంలో ఉన్న పసిఫిక్ మహాసముద్ర తీరం వద్ద శరణార్థులు బోటు బోల్తా(Boat Capsize) ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఏడు మంది గల్లంతు అయ్యారు. అయితే ఆచూకీ లేనివారిలో ఇద్దరు భారతీయ చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు 15 మైళ్ల దూరంలో 16 మందితో వెళ్తున్న బోటు బెల్తాపడినట్లు తెలిసింది.
శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బోటు మునక ఘటనపై స్పందించారు. ఈ విషాద ఘటనలో భారతీయ కుటుంబం ఉన్నట్లు చెప్పారు. భారతీయ మూలాలు ఉన్న ఇద్దరు పిల్లలు గల్లంతు అయినట్లు గుర్తించారు. అయితే వారి పేరెంట్స్ మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. స్థానిక అధికారుల సాయంతో భారతీయ కుటుంబానికి పూర్తి సహకారం అందిస్తున్నట్లు కాన్సులేట్ పేర్కొన్నది. బోటులో అక్రమంగా మనుషుల్ని తరలిస్తున్నట్లు గుర్తించామని కోర్టు గార్డు అధికారులు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

