Pak Shock in Panjshir | పంజ్‌షీర్‌లో పాక్‌కు షాక్.. 22 మంది సైనికుల మృతి
Pak Shock in Panjshir | తాలిబన్లకు మద్ధతుగా పంజ్‌షీర్‌లో బరిలోకి దిగిన పాక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 22 మంది పాక్ సైనికులు మృత్యువాత పడ్డారు.

Pak Shock in Panjshir | పంజ్‌షీర్‌లో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబన్లకు మద్దతుగా పాకిస్థాన్ సేనలు రంగంలోకి దిగాయి. ఈ సందర్భంగా నార్తర్న్ అలయెన్స్ సైనికులకు, తాలిబన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తున్నది. మరోవైపు, తాలిబన్లపై తిరుగుబాటు చేయాలని ఆఫ్ఘన్లకు నార్తర్న్ అలయన్స్‌కు చెందిన అహ్మద్ మసూద్ పిలుపునిచ్చారు.
మరోవైపు, పంజ్‌షీర్ పోరులో తాలిబన్లకు మద్దతుగా పాక్ పాల్గొనడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ తన వైమానిక దళాలను ఉపసంహరించాలని హెచ్చరించింది. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
పంజ్‌షీర్‌ను తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు చేసిన ప్రకటనను నార్తర్న్ అలయన్స్ ఖండించింది. ఒక్క అంగుళం కూడా తాలిబన్లు కైవశం చేసుకోలేదని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
క్రెడిట్ కార్డుతో జర జాగ్రత్త
Relief for senior citizens | వృద్ధులకు రిలీఫ్.. నో ఐటీఆర్!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

