సెయింట్ లూయీస్: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తిని అదృష్ట దేవత వరించింది. కాలిఫోర్నియా లాటరీలో ఏకంగా రూ.14,697 కోట్ల జాక్పాట్ తగిలింది. అయితే విజేత వివరాలు తెలియలేదు. జూలై 19న ఓ వ్యక్తికి రూ.8,993 కోట్ల జాక్పాట్ తగిలింది.