అత్యవసరంగా విమానం ల్యాండింగ్.. 136 ఫ్లైట్లు రద్దు
బోగటా : కొలంబియాలోని మెడిల్లిన్కు సమీపంలోని ఓ ఎయిర్‌పోర్టులో కమర్షియల్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. దీంతో 136 ఫ్లైట్లను రద్దు చేసినట్లు సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జైర్ ఓర్లాండో పేర్కొన్నారు. ఫ్లైట్ల రద్దు వల్ల 21 వేల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
ఎల్ఏటీఎం ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్ బస్ ఏ320 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ఫ్రంట్ ల్యాండింగ్ గేర్‌లో సమస్యల తలెత్తింది. ఈ సమస్యను గమనించిన పైలట్ తక్షణమే ల్యాండింగ్ చేశారు. అత్యవసరంగా విమానం ల్యాండ్ చేసినప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రమాదం సంభవించలేదని ఓర్లాండో స్పష్టం చేశారు. కమర్షియల్ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండింగ్ కావడంతో 12 గంటల పాటు ఇతర విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఇతర ఏర్పాట్లు చేశామన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

