కుక్కకాటుకు మహిళ బలి
దుండిగల్ పరిధిలోని భౌరంపేటలో వీధికుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. కుక్కకాటుకు గురై చికిత్స పొందుతున్న బాలగారి భాసమ్మ మంగళవారం మృతి చెందింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భౌరంపేటకు చెందిన భాసమ్మ 5న వీధికుక్క దాడికి గురై తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
- నెల రోజుల్లో ఇద్దరు మృతి
దుండిగల్, అక్టోబర్ 27 : దుండిగల్ పరిధిలోని భౌరంపేటలో వీధికుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. కుక్కకాటుకు గురై చికిత్స పొందుతున్న బాలగారి భాసమ్మ మంగళవారం మృతి చెందింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భౌరంపేటకు చెందిన భాసమ్మ 5న వీధికుక్క దాడికి గురై తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజుల క్రితమే మరో మహిళ కుక్కకాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. వారం రోజుల క్రితం ఓ చిన్నారిపై కుక్క దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొదుతుంది. వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Dog Bite
- Dundigal
- street dogs
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

