Talasani Srinivas Yadav | ఓటరు సవరణలో తప్పిదాలు జరిగితే సహించం : మాజీమంత్రి తలసాని
Talasani Srinivas Yadav | ఓటరు సవరణలో తప్పిదాలు జరిగితే సహించబోమని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
హైదరాబాద్ : ఓటరు సవరణలో తప్పిదాలు జరిగితే సహించబోమని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav ) హెచ్చరించారు.ఓటరు మ్యాపింగ్ విధానం, ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR) తీరును తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కులో ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సూచించారు.
ఎస్ఐఆర్లో ( SIR ) కార్యక్రమంలో సాంకేతికతపై అనుభవం ఉన్న వారిని నియమించాలని డిమాండ్ చేశారు. సర్ పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయని,వాటిని నివృత్తి చేయాలని కోరారు. పార్టీ పరంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు , ఓటర్లకు అందుబాటులో ఉండాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

