volunteer | దిల్-సే వలంటీర్లకు ధ్రువపత్రాలు
దిల్-సే(డిజిటల్ లిట్రెసీ టూ సెక్యుర్ యూత్) వలంటీర్లకు శనివారం గచ్చిబౌలి పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ధ్రువపత్రాలను అందజేశారు.

హైదరాబాద్: దిల్-సే(డిజిటల్ లిట్రెసీ టూ సెక్యుర్ యూత్) వలంటీర్లకు శనివారం గచ్చిబౌలి పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ధ్రువపత్రాలను అందజేశారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్, సైబరాబద్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక శిక్షణ ఇప్పించి సైబర్ నేరాలను అరికట్టేందుకు వీరిని నిష్ణాతులుగా తీర్చిదిద్దారు. వలంటీర్లు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పాఠశాలలు, కాలేజీల్లో 8 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అవగాహనను కల్పిస్తారు.
ఈ విధంగా సైబర్ నేరాల పై అవగాహన కల్పించి నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఆన్లైన్ యాప్స్, గేమ్స్, ఫేక్ లింక్స్, స్మార్ట్ ఫోన్ వ్యసనం ఇలాంటి వాటితో సైబర్ నేరాలు, అనర్థాలకు దారి తీస్తుందనే అంశాలపై అవగాహనను కల్పిస్తారని పోలీసులు, ఎస్సీఎస్సీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఇంటలిజెన్స్ ఐజీ రాజేశ్‌కుమార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, కైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

