వ్యాక్సినేషన్ : జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ప్రత్యేక బాధ్యతలు
వ్యాక్సినేషన్ | నగరంలో నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు జిహెచ్ఎంసి ఉన్నతాధికారులను పలు కీలక సర్కిళ్లకు ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కమిషనర్ లోకేష్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు.

సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ) : నగరంలో నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు జిహెచ్ఎంసి ఉన్నతాధికారులను పలు కీలక సర్కిళ్లకు ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కమిషనర్ లోకేష్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు.
చార్మినార్ సర్కిల్‌కు అడిషనల్ కమిషనర్ సంతోష్, చాంద్రాయణగుట్ట సర్కిల్ విజయలక్ష్మి, హయత్ నగర్ సర్కిల్ యాదగిరి రావు, సరూర్ నగర్ సర్కిల్ పంకజ, కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రియాంక అలా, అల్వాల్ సర్కిల్ జె.శంకరయ్య, ముషిరాబాద్ సర్కిల్ వి.కృష్ణ, అంబర్ పేట్ సర్కిల్ జయరాజ్ కెనడి, చందానగర్ సర్కిల్ చీఫ్ ఇంజినీర్ దేవానంద్, మెహిదీపట్నం సర్కిల్ సి.ఇ జియాఉద్దీన్, కార్వాన్ సర్కిల్ సి.ఇ వసంత లను నోడల్ అధికారులుగా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు.
ఈ అధికారులు తమకు కేటాయించిన సర్కిళ్లలోని కాలనీలలో నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి హాజరై వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా పర్యవేక్షిస్తారని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

