నేటి నుంచి ఉజ్జయిని బోనాలు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సిటీబ్యూరో, జూలై 20 ( నమస్తే తెలంగాణ )/బేగంపేట : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అలాగే వీఐపీలకు ఒకటి.. సాధారణ భక్తులకు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇదిలా ఉంటే జాతరకు వచ్చే భక్తుల రాకపోకలకు ఆర్టీసీ 175 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. అయితే ఏదైనా కారణంతో సర్వీసులు అందుబాటులో ఉండకపోతే భక్తులు 9959226154, 9959226160 నంబర్లను సంప్రదిస్తే తక్షణమే బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా, ఆదివారం బోనాలు, సోమవారం రంగం (భవిష్యవాణి) అంబారీ ఊరేగింపు, మహా హారతి ఉంటుంది.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఏర్పాట్లను శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ క్రమంలో దేవాలయంలో అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్, యూఎస్ కాన్సులెట్ జనరల్ జెన్నిఫర్ ఎ. లార్సన్ ప్రత్యేక పూజలు చేశారు. యూఎస్ కాన్సులెట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మహంకాళికి బోనం సమర్పించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

