మరో రెండ్రోజులు..
వాయుగుండం ప్రభావంతో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపి వాన కురిసింది. షేక్‌పేటలో అత్యధికంగా 3.0, యూసుఫ్‌గూడలో 2.95, లంగర్‌హౌస్‌లో 2.88, గాజులరామారంలో 2.80, కూకట్పల్లి హైదర్‌నగర్‌లో 2.58సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
సిటీబ్యూరో: వాయుగుండం ప్రభావంతో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపి వాన కురిసింది. షేక్‌పేటలో అత్యధికంగా 3.0, యూసుఫ్‌గూడలో 2.95, లంగర్‌హౌస్‌లో 2.88, గాజులరామారంలో 2.80, కూకట్పల్లి హైదర్‌నగర్‌లో 2.58సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులు మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.
వర్షాకాలం విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
కేపీహెచ్‌బీ కాలనీ/జూబ్లీహిల్స్ జూలై 20 : వర్షాకాలం విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్ అన్నారు. శనివారం జేఎన్టీయూహెచ్ క్లాస్‌రూం కాంప్లెక్స్‌లో కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్ ఇంజినీరింగ్ అధికారులతో వర్షాకాలం విపత్తులపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్, కూకట్పల్లి జడ్సీ అపూర్వ్ చౌహాన్, శేరిలింగంపల్లి జడ్సీ ఉపేందర్‌రెడ్డి, ఎస్ఈలు చిన్నారెడ్డి, శంకర్ హాజరయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

